FbTelugu

పొంచిఉన్న తుఫాను ముప్పు

దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో తమిళనాడుకు ఎక్కువగా తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

బంగాళాఖాతంలోని అల్పపీడనం రేపు వాయుగుండంగా మారనుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సాగర తీరంలో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఈ తుఫాను ప్రభావంతో చెన్నైతో పాటూ దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

You might also like