FbTelugu

చేతనైతే దాడులను ఆపండి : చంద్రబాబు

అమరావతి: వైసీపీ నేతలు చేతనైతే ఆలయాలపై జరుగుతున్న దాడుల్ని ఆపాలే గానీ అమాయకులను కేసుల్లో ఇరికించి హింసించకూడదని, ఇది క్షమించరాని మహాపాపమని టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడి ఎదురుగా కిరాణా దుకాణం నడిపే వృద్ధున్ని జైల్లో పెట్టి హింసించడం దారుణమన్నారు. ఆఖరికి ఆలయ పూజారి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చడం హేయమైన చర్యగా అభివర్ణించారు. పైగా వాళ్ల మీద టీడీపీ కార్యకర్తలు అనే ముద్ర వేసి విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.