FbTelugu

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: కరోనా నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న స్టాక్ మార్కెట్లు ఇవాళ ప్రారంభంలోనే నష్టాలను చవిచూశాయి. ఇవాళ మార్కెట్లు ప్రారంభంలోనే సెన్సెక్స్ 750 పాయింట్ల నష్టపోయింది. ఇదే తరుణంలో నిఫ్టీ కూడా 200 ల పాయింట్లకు పైగా నష్టంలోనే ట్రేడ్ అవుతోంది.

You might also like