FbTelugu

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: కరోనా నేపథ్యంలో లాక్ డైన్, తదితర కారణాలతో గత కొంత కాలంగా తీవ్ర ఒడిదుడుకులు స్టాక్ మార్కెట్లు ఎదుర్కొంటున్నాయి. స్టాక్ మార్కెట్లు లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 450 పాయింట్ల లాభపడింది. ఇదే తరుణంలో నిఫ్టీ కూడా 136 పాయింట్లు లాభపడింది. బ్యాంకింగ్, ఆటో షేర్లు లాభాల్లో ముగిశాయి. మూడు నెలల గరిష్టానికి నిఫ్టీ చేరుకుంది. 10 వేల పాయిట్ల మార్కును దాటింది.

You might also like