FbTelugu

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: నిన్న స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి నష్టాలనే చవిచూశాయి. కాగా ఇవాళ సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభంతో ఉంది. ఇదే తరుణంలో నిఫ్టీ కూడా 100 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. నిన్న సెన్సెక్స్ 129 పాయింట్లు నష్టపోయి 33980 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 32 పాయింట్లు కోల్పోయి 10,029 వద్ద స్థిరపడిన విషయం తెలిసిందే.

You might also like