FbTelugu

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: లాక్ డౌన్ నేపథ్యంలో గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. నిన్న భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్లు ఇవాళ కూడా

నష్టాలతోనే ప్రారంభమైనాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 25 పాయింట్ల నష్టపోయి 31,097 కు పడిపోయింది. నిఫ్టీ కూడా 5 పాయింట్లు కోల్పోయి 9,136 కు పడిపోయింది.

You might also like