FbTelugu

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: కరోనా నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాల్లో ముగిశాయి. స్టాక్ మార్కెట్లు ముగిసే సమాయానికి 114 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 30,932 వద్ద ముగిసింది. ఇదే తరుణంలో నిఫ్టీ కూడా 39 పాయింట్లు లాభపడి 9,106 వద్ద ముగిసింది.

You might also like