ముంబాయి: దేశంలో తీవ్ర ఒడిదుడుకుల పరిస్థితుల్లోనూ స్టాక్ మార్కెట్లు గత కొన్నిరోజులుగా లాభాలను నమోదు చేస్తున్నాయి. కాగా వారం రోజుల తర్వాత ఇవాళ స్టాక్ మర్కెట్లు నష్టాలను చవిచూశాయి.
Read Also
స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 129 పాయింట్లు నష్టపోయి 33980 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇదే తరుణంలో నిఫ్టీ కూడా 32 పాయింట్లు కోల్పోయి 10,029 వద్ద స్థిరపడింది.