FbTelugu

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబాయి: కరోనా నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు గత కొద్ది రోజులుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇవాళ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలనే చవిచూశాయి.

సెన్సెక్స్ 413 పాయింట్లు కోల్పోయింది. దీంతో సెన్సెక్స్ 33,956 వద్ద స్థిరపడింది. ఇదే సమయంలో నిఫ్టీ కూడా120 పాయింట్లను కోల్పోయింది. 10,046 కి చేరింది. ఇవాళ పలు బ్యాంకింగ్, ఫార్మా రంగాలు స్వల్ప లాభాలను చవిచూశాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.