ముంబయి: గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న స్టాక్ మార్కెట్లు ఇవాళ బారీ నష్టాలనే చవిచూశాయి. నిన్న స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఇవాళ స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయింది.
దీంతో సెన్సెక్స్ 44,149 పాయింట్లకి చేరింది. అదే సమయంలో నిఫ్టీ కూడా18 పాయింట్లు కోల్పోయి 12,968 పాయింట్లవద్దకు చేరింది. ఇవాళ ఎసియన్ పెయింట్స్, బజాజ్ఆటో లు స్వల్ప లాభాలను చవిచూశాయి.