FbTelugu

వాటికి రాజకీయానికి సంబంధం లేదు: కేటీఆర్

హైదరాబాద్: హరితహారానికి రాజకీయానికి సంబంధం లేదని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలం, వెదురుగట్టులో మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతకకపోతే సర్పంచ్ పదవి పోతుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో కరోనా కాలంలోనూ ప్రగతి ఆగలేదని అన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమానికి పెద్దపేట వేశామని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.