FbTelugu

లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి రాష్ట్రం: సోము వీర్రాజు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనలో రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేస్తే, రాష్ట్రం పూర్తిగా నాశనమౌతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టే ఇళ్లన్నీ కేంద్రం ఇచ్చిన నిధులతోనేనని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసీపీ నేతలను తరిమికొట్టాలని ప్రజలని కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.