FbTelugu

ప్రారంభమైన టికెట్ బుకింగ్స్

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఇవాళ రైల్వే టికెట్ బుకింగ్స్ ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా దక్షిణ మధ్యరైల్వే 73 స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లను ప్రారంభించింది.

తెలంగాణలో మొత్తం 18 రైల్వే స్టేషన్లలో బుకింగ్స్ ప్రారంభం అయినాయి. సికింద్రాబాద్ లో ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభమైనాయి. కరోనా నిబంధనలు పాటించిన వారికే స్టేషన్ లోకి అనుమతించనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. ఇందులో భాగంగా బుకింగ్స్ కౌంటర్ వద్ద డిస్టెన్స్ మార్క్ ను అధికారులు ఏర్పాటు చేశారు.

You might also like