FbTelugu

రూ.లక్ష కోట్లతో ఇళ్లస్థలాల పంపిణీ : శ్రీరంగనాథరాజు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు రూ.లక్షకోట్లతో ముఖ్యమంత్రి జగన్ ఇళ్లస్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 08 న 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఏలూరు స్థానిక పెనుమంట్ర మండలంలో ఇళ్లస్థలాల విషయంలో 2006-08లో అక్రమాలు జరిగాయని వాటిపై విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

You might also like