FbTelugu

ప్రెస్ అకాడమి చైర్మన్‌గా శ్రీనాథ్

Srinath-as-Chairman-of-Press-Academy

ఏపీ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి నియమితులైనట్టు నేడు ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఇతను వైఎస్సార్ జిల్లాకు చెందిన వ్యక్తి. శ్రీనాధ్ కు జర్నలిజంలో అపారమైన అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. కొంతకాలం బీబీసీ రేడియోకు కూడా పనిచేశారు.

You might also like