FbTelugu

బీచ్ లో శ్రీముఖి డ్యాన్స్ వీడియో వైరల్

Srimukhi-Dance-Video-On-The-Beach-Viral

యాంకర్ శ్రీముఖి తెలుగు బిగ్‌బాస్‌-3 లో ద్వితీయ స్థానంలో నిలిచి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే శ్రీముఖి ప్రస్తుతం మాల్దీవుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ఆ డ్యన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీముఖి తన స్నేహితులు ఆర్జే చైతూ, యాంకర్‌ విష్ణుప్రియతో పాటు పలువురు స్నేహితులతో కలిసి డాన్స్ చేసింది.

You might also like