FbTelugu

‘సీఆర్డిఏ’పై సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్

న్యూఢిల్లీ: సీఆర్డిఏ బిల్లుల విషయంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. వివరాల్లోకెళితే.. సీఆర్డిఏ బిల్లుల విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

ఈ పిటిషన్ లో మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలంటూ కోరింది. అయితే ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ సోమవారం జరిగే అవకాశం ఉంది.

You might also like