FbTelugu

కాంగ్రెస్ ఎంపీలతో నేడు సోనియా వీడియోకాన్ఫరెన్స్

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ దేశంలో కాంగ్రెస్ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్ లో దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులపై చర్చించనున్నట్టు సమాచారం.

ఈ సందర్భంగా దేశంలో కరోనా వ్యాప్తి, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యులు, తదితర పరిస్థితులపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.