FbTelugu

ఆస్పత్రి నుంచి సోనియాగాంధీ డిశ్చార్జ్

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం కుదుట పడడంతో ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయినారు.

వివరాల్లోకెళితే..  గత నెల (జులై) 30న సోనియా గాంధీ ఆరోగ్యం క్షీణించడంతో స్థానిక గంగారాం ఆస్పత్రిలో చేరారు. కాగా ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో  ఆస్పత్రినుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయినట్టుగా తెలిపారు.

You might also like