FbTelugu

కాపు ఉద్యమ నేతను కలిసిన సోమువీర్రాజును

అమరావతి: కాపు ఉద్యమనేత ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు ముద్రగడ పద్మనాభంతో ఇవాళ కిర్లంపూడిలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మర్యాద పూర్వకంగా భేటీ అయినారు. ఈ భేటీలో రాష్ట్రంలో తాజా పరిణామాలపై సమకాలిక రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ బలోపేతంపై సోము వీర్రాజు దృష్టి సారించారు. ఇతర పార్టీల నేతలు, సినీ ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించడంపై పావులు కదుపుతున్న విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.