FbTelugu

బీజేపీని విజయవంతంగా ముందుకు నడిపిస్తా: సోము వీర్రాజు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని విజయవంతంగా ముందుకు నడిపిస్తానని సోము వీర్రాజు అన్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం నుంచి పోలవరానికి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. సమన్వయంతో పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిస్తానని అన్నారు. బాధ్యతలు అనేవి పార్టీ నిర్ణయించే అంశాలని, అందరి ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతానన్నారు.

You might also like