FbTelugu

మధురపూడిలో చిరంజీవికి ఘన స్వాగతం

తూ.గో. జిల్లా: మెగాస్టార్ కొణిదెల చిరంజీవి మధురపుడి విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ఆయనకు అభిమానులు, స్థానికులు ఘనంగా పూలమాలలు తో స్వాగతం పలికారు.

పలువురు యువకులు పూల బొకేలు ఇచ్చి సెల్పీలు దిగారు. అభిమాన నటుడు రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఆ తరువాత సినిమా సిబ్బందితో కలిసి రోడ్డు మార్గాన అభిమానులు కు అభివాదం చేస్తూ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లిపోయారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆచార్య షూటింగ్ కు ఏర్పాట్లు చేసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.