FbTelugu

ముందుగా గుజరాత్ లో సూర్యగ్రహణం

ఇవాళ సూర్యగ్రహణం కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో సూర్యుడు చంద్రాకారంలోకి మారాడు. భారత్ లో మొదటగా సూర్యగ్రహణం గుజరాత్ లోని ద్వారకలో కనిపించింది. రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్ లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది.

దీంతో రింగ్ ఆఫ్ ఫైర్ పై ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్రహణ సమయంలో అతినీలలోహిత కిరణాలు భూమిపై పడతాయని కావున ప్రజలు నేరుగా సూర్యన్ని చూడవద్దని సూచిస్తున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా తిరుమలలో గ్రహణ శాంతి యగ్నం చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.