FbTelugu

సామాజిక దూరం ప్రజలకు అలవాటు కావాలి

దేశంలో సామాజిక దూరం ప్రజలకు అలవాటుగా మారాలని ప్రధాని మోదీ సూచించారు. ఇవాళ ప్రధాని వారణాసి ప్రజలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పలు వ్యాఖ్యలు చేశారు.

21 రోజులు ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనా మహమ్మారిపై పోరాటం చేసి తమిరి కొట్టాలని పిలుపునిచ్చారు. కరోనాను జయించడంలో వారణాసి ప్రజలు దేశానికే స్పూర్తిగా నిలవాలన్నారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనుటకు 9013151515ను వాట్సప్ కి యాడ్‌ చేసుకుని తెలుసుకోవచ్చిన తెలిపారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More