FbTelugu

ఆకాశంలో అద్భుతం..

భూపాలపల్లి, ములుగు జిల్లాలో పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నల్లటి వలయాకరంలో సూర్యుడు దర్శనమిచ్చారు. గోదావరి తీరం ప్రాంతాలైన వాజేడు, కన్నాయిగూడెం, మహాదేవపూర్, పలిమేల తదితర మండలాల్లో ఆకాశంలో కనిపించిన సూర్యుడు ఆకృతిని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

You might also like