FbTelugu

సిరి. షణ్ముఖ్ రొటీన్ డ్రామా

సిరి. షణ్ముఖ్ ఏడుపు.. రొటీన్ డ్రామాతో ప్రోమో
నిజానికి నిన్న సోమవారం కాబట్టి.. ఆ డ్రామా నిన్ననే మొదలుకావాలి.. ఒక్కరోజు లేటు అయ్యింది. సోమవారం నుంచి నామినేషన్ ముందు రోజు వరకూ సిరి షణ్ముఖ్‌ల మధ్య గొడవలు.. అలకలు.. ఓ రేంజ్ డ్రామాలు.. సరిగ్గా శనివారం నాగార్జున వచ్చేసరికిటోటల్ క్లియర్.. మళ్లీ స్టార్ట్ కెమెరా యాక్షన్ అనేట్టు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా అలాంటి ప్రోమోనే వదిలారు. ఇందులో సిరి పెర్ఫామెన్స్ అయితే పీక్స్.. ఏకంగా బాత్ రూంలోకి వెళ్లి డోర్ కొట్టేసుకుంది. ఇక యాంకర్ రవి అయితే సిరి డోర్ తెరు అంటూ డోర్ కొడుతూనే ఉన్నాడు  ఈ రోజు మంచి రసవత్తరంగా ఉండబోతుంధని అర్ధం

You might also like

Leave A Reply

Your email address will not be published.