FbTelugu

నేటితో ముగియనున్న సింగరేణి సమ్మె

పెద్దపల్లి: బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన మూడు రోజుల సమ్మె నేటితో ముగియనుంది.

బొగ్గుగనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. సింగరేణి కార్మికులు 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సమ్మెతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఈ సమ్మె కారణంగా జాతీయ కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

You might also like