FbTelugu

తొలిరౌండ్ లోనే సింధుకి చుక్కెదురు

Sindhu-was-spotted-in-the-first-round

బ్యాడ్మింటన్ సంచలన క్రీడాకారిని, తెలుగు తేజం పీవీ సింధూ.. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఓ అనామకురాలి చేతిలో తొలి రౌండ్ లోనే ఓటమి పాలైంది. అంతగా ప్రచూర్యం లేని 42వ ర్యాంక్ తో బరిలోకి దిగిన పాయ్ యు సింధూని ఓడించింది. తొలి, చివరి సెట్లను పాయ్ గెలుచుకోగా సింధూ కేవలం మధ్య సెట్ మాత్రమే గెలిచింది.

You might also like