FbTelugu

అస్వస్థతకు గురైన కూలీలు.. ఒకరు మృతి

నెల్లూరు: ఓ పక్క ఏలూరులో వింత వ్యాధితో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురౌతుండగా.. తాజాగా జిల్లాలోని కలువాయి మండలం, వెరుబోట్లపల్లిలో నాటు పనికి వెళ్లిన వలస కూలీలలో ఆరుగురు కూలీలు తీవ్ర అస్వస్థతకు గురికాగా..

అస్వస్థతకు గురైనా వారిలో ఓ కూలీ మృతి చెందింది. బాధితులను వెంటనే పొదలకూరు ఆస్పత్రికి తరలించారు. పశ్చిమబెంగాల్ నుంచి 35 మంది కూలీలు వలస వచ్చినట్టుగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.