FbTelugu

లోయలోకి దూసుకెళ్లిన ఎస్సై వాహనం

అదిలాబాద్: టైర్ పేలండంలో అదుపుతప్పి ఎస్సై వాహనం లోయలోకి దూసుకెళ్లిన ఘటన జిల్లాలోని పిప్పర్ వాడ దగ్గర చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైనథ్ ఎస్సై వెంకన్న వాహనంలో వెళుతుండగా.. ఒక్కసారిగా టైర్ పేలిపోయింది. దీంతో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎస్సై కి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ప్రాణహానీ ఎం జరగలేదని తెలిపారు.

You might also like