FbTelugu

ఆత్మహత్య చేసుకున్న ఎస్.ఐ శ్రావణి మృతి

గుంటూరు: వేమూరు నియోజకవర్గం చుండూరు పోలీసు స్టేషన్ ఎస్.ఐ పిల్లి శ్రావణి (35) గుంటూరులోని రమేష్ హస్పటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందింది.

ప్రకాశం జిల్లా కందుకూరు కు చెందిన శ్రావణి, 2018 బ్యాచ్ లో ఎస్.ఐ గా ఎంపిక అయ్యి నరసరావుపేట లో దిశ పోలీసు స్టేషన్ లో ఫస్ట్ పోస్టింగ్ పొందింది. చుండూరు పోలీసు స్టేషన్లలో 7నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నది. వ్యక్తిగత కారణాలతో గత శనివారం ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.