FbTelugu

గన్ లో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య

జమ్ముకశ్మీర్: ఓ సీఆర్ పీఎఫ్ ఎస్సై గన్ లో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జమ్ముకశ్మీర్ లోని చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సీఆర్ పీఎఫ్ లో ఎస్సై గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన సర్వీస్ గన్ తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పల్పడ్డాడు.

అతని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. ఈ ఘటనపై ఎస్సై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు.

You might also like