FbTelugu

బాసర ట్రిపుల్ ఐటీలో షార్ట్ సర్యూట్.. భారీ అగ్నిప్రమాదం!

నిర్మల్: ఇవాళ ప్రముఖ బాసర ట్రిపుల్ ఐటీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్యూట్ అయినందునే చోటుచేసుకుని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ అగ్ని ప్రమాదంతో క్యాంపస్ లోని అనేక సామాగ్రీ, ఫర్నీచర్ దగ్ధమైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్ని ప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది.

You might also like