FbTelugu

 ఆ పట్టణంలో 7గంటలే షాపులు తెరిచి ఉంటాయి

ఖమ్మం: వైరా పట్టణంలో ఇకనుంచి ప్రతి రోజు 7 గంటల పాటే దుకాణాలు తెరిచి ఉంచాలని వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు కిరాణ జాగిరి మర్చంట్ వ్యాపారులు ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంటాయి. కేసుల ఉధృతి వ్యాపారులను సైతం నిద్రపట్టనివ్వడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం 17 మందికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది.

You might also like