FbTelugu

ఆనంద్ విహార్ లో కాల్పుల కలకలం

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరో మారు కాల్పులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని స్థానిక ఆనంద్ విహార్ లో అర్ధరాత్రి కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

ఈ కాల్పుల్లో ఏపీఎం దోపిడీ కేసులో నేరస్తునికి తీవ్రంగా గాయాలైనాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దుండగులకు సంబంధించిన ఓ గన్, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.