FbTelugu

జియో 149 ప్లాన్ లో షాకింగ్ మార్పులు

Shocking-Changes-in-the-Jio-149-Plan

కారు చౌక ధరకే మొబైల్ సేవలందిస్తామని ముందుకు వచ్చిన జియో టెలికామ్ కంపెనీ రానురాను మార్పులు తీసుకువస్తున్నది. ముఖ్యంగా వినియోగదారుల ఆశలు ఆవిరయ్యేలా ప్రస్తుత ప్లాన్లను సవరిస్తున్నది. ప్రీపెయిడ్ కస్టమర్లకు ప్రస్తుతం అందిస్తున్న రూ.149 ప్లాన్ గడువును 28 రోజుల నుంచి 24 రోజులకు కుదించింది. ఇక నుంచి రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎంఎస్ఎస్ లు లభిస్తాయి. 300 నిమిషాలు జియో నుంచి ఇతర సర్వీసులకు కాల్స్ అనుమతిస్తారు. ప్రత్యేకంగా కొనసాగించిన ఈ ప్లాన్ ను ఆల్ ఇన్ ప్లాన్ కు తరలించారు.

You might also like