FbTelugu

వైసీపీ గూటికి చేరిన శిద్ధా, అతని కుమారుడు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ నేత శిద్ధా రాఘవరావు, అతని కుమారుడు వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా రాఘవరావు, అతని కుమారునికి వైసీపీ పార్టీ కండువా కప్పి సీఎం జగన్ వైసీపీలోకి ఆహ్వానించాడు. జగన్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పాలన నచ్చే వైసీపీలో చేరినట్టు శిద్ధా స్పష్టం చేశారు.

You might also like