FbTelugu

ఆమే కాంగ్రెస్ పార్టీ సుప్రీం

ఢిల్లీ: కాంగ్రెస్ నాయకత్వ మార్పు ఇప్పట్లో లేదు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏడు గంటల పాటు సాగిన సమావేశం ముగిసింది.

ప్రస్తుతానికి సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగాలని సీడబ్ల్యూసీ సమావేశం తీర్మానం చేసింది. ఉదయం నుంచి సాగిన ప్రచారానికి తెరపడింది. తాజా నిర్ణయంతో రాహుల్ తో పాటు ఇతరులు ఎవరు కూడా పార్టీ అధ్యక్షులుగా వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి. మరికొద్ది నెలల పాటు ఆమె పార్టీ అధినేతగా వ్యవహరించనున్నారు.

You might also like