FbTelugu

సుశాంత్ మరణవార్త విని షాకయ్యా: మోడీ

ఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై ప్రధాని మోదీ స్పందించారు. సుశాంత్ మరణ వార్త విని షాక్ కు గురైనట్టు మోదీ ట్వీట్ చేశారు. ఒక మంచి సినీనటుడు ఈ లోకాన్ని విడిచి త్వరగా వెళ్లాడని అన్నారు.

అతని కుటుంబ సభ్యులకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుశాంత్ మృతిపై స్పందించిన కోహ్లీ.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ‘‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం గురించి దురదృష్టకరమైన వార్త వినగానే నిజంగా షాక్ మరియు విచారంగా ఉంది’’ అంటూ మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.

You might also like