FbTelugu

నాలుగేళ్ల బాలికపై లైంగికదాడి

ప్రకాశం: ఓ కామాందుడు నాలుగేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన దారుణ ఘటన జిల్లాలోని చీమకుర్తిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

స్థానిక చీమకుర్తిలో ఓ యువకుడు ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసి లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా స్థానికులు గుర్తించారు. వెంటనే నిందితున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.