FbTelugu

మైనర్ బాలికపై లైంగికదాడి

పశ్చమగోదావరి: ఓ వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లాలోని అత్తిలి మండలం, మంచిలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వెంకటయ్య (నిందితుడు) అనే వ్యక్తి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నట్టు తెలిపారు.

You might also like