FbTelugu

నిమ్స్ లో ఏడుగురు మెడికల్ స్టూడెంట్స్ కి కరోనా 

హైదరాబాద్: నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో ఏడుగురు మెడికల్ పీజీ స్టూడెంట్స్ కి కరోనా ఉన్నట్టుగా వైద్యులు దృవీకరించారు. ఇప్పటికే ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన హాస్టల్ లో నిన్నాటి వరకు 23 మంది విద్యార్థులకి

కరోనా వైరస్ సోకినట్టుగా అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  30 కి చేరింది. ఈ విషయంపై మంత్రి ఈటల రాజేందర్ ను జూనియర్ డాక్టర్లు కలవనున్నట్టు తెలిపారు.

You might also like