FbTelugu

దారుణం.. బస్సు, జీపు ఢీకొని ఏడుగురు మృతి

లక్నో: ఉత్తర్​ప్రదేశ్​లో ఘరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు, జీపు ఢీకొని ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని పురాన్​పుర్​ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఈ ఘటనలో మరో 32 మందికి తీవ్ర గాయాలైనాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.