FbTelugu

భారీగా నష్టపోయిన సెన్సెక్స్

ముంబయి: స్టాక్ మార్కెట్లు ఇవాళ ప్రారంభంలోనే నష్టాలను చవిసూస్తున్నాయి. తాజాగా ఆర్బీఐ  ప్రకటనలలో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. 300 ల పాయింట్లను కోల్పోయింది.

ఇదే తరుణంలో నిఫ్టీ కూడా 100 పాయిట్లను కోల్పోయింది. ఆర్బీఐ పలు వడ్డీరేట్లలో మార్పులు చేయడంతో సహా.. రెపో రేటు, రివర్స్ రెపో రేటును కూడా సవరించిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయాలతో స్టాక్ మార్కెట్ లో ఒక్కసారిగా ఒడిదుడుకులు ఏర్పడ్డాయి.

You might also like