FbTelugu

సంచలనం రేపుతున్న ట్రంప్ ట్వీట్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ లో అమెరికా ఎన్నికలపై చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఈ ఏడాది నవంబర్ లో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలంటూ ట్వీట్ చేశారు. ‘యూనివర్సల్ మెయిల్-ఇన్ ఓటింగ్‌తో 2020 చరిత్రలో అత్యంత మోసపూరిత ఎన్నిక అవుతుంది. ప్రజలు సురక్షితంగా ఓటు వేసే వరకు ఎన్నికలు ఆలస్యం అవుతాయా’ అంటూ ట్వీట్ చేశారు.

You might also like