FbTelugu

సెన్సేషన్ సృష్టిస్తున్న.. ‘తిప్పరా మీసం’ ట్రైలర్

Sensation-creating-Thippara-misam-movie-trailer

ఈ నెల 8వ తేదీన విడుదల కానున్న ‘తిప్పరా మీసం’ మూవీ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృస్టిస్తోంది. ఇప్పటికే భిన్న సినిమాల్లో నటించిన యంగ్ హీరో శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’అంటూ మరో విభిన్న కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు కృష్ణ విజయ్ రూపొందించాడు. నిక్కీ తంబోలి కథానాయికగా నటించిన ఈ సినిమాను, . ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో హీరో ఓ నెగెటీవ్ రోల్ చేస్తున్నట్టైతే తెలుస్తోంది

You might also like