FbTelugu

దేశంలో భద్రత కట్టుదిట్టం

Security-in-the-country

సుప్రీంకోర్టు అయోధ్య చారిత్రక వివాధంపై తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నిజానికి అయోధ్య తీర్పు వెల్లడి కావడానికి ముందు నుంచే ఉగ్ర సంస్థలు భారత్ లో భారీ విధ్వంసానికి ప్రణాళికలు వేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వానికి భారత మిలటరీ ఇంటెలిజెన్స్‌, రా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో వంటి సంస్థలు తెలిపినట్టు సమాచారం.

You might also like