FbTelugu

నేడు ఆస్ట్రేలియాతో రెండవ టీ20

సిడ్నీ: నేడు ఆస్ట్రేలియాతో భారత్ రెండవ టీ20 మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే మొదటి టీ20లో విజయం సాధించి మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీ సేన రెట్టించిన ఉత్సాహంతో ఇవాళ బరిలోకి దిగనుంది.

మధ్యహ్నం 1:40 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గత కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన ఒన్డే మ్యాచ్ లలో అత్యంత పేలవమైన ఆటను టీమ్ ఇండియా ప్రదర్శించి వన్డే సిరీస్ ను కోల్పోయిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.