FbTelugu

సభా హక్కుల కమిటీకి అధికారం లేదు: ఎస్ఈసీ

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. తనకు నోటీసులు జారీ చేసే పరిధి ప్రివిలేజ్‌ కమిటీ(సభా హక్కుల కమిటీ)కి లేదని ఆ లేఖలో స్పష్టం చేశారు.

అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ నోటీస్‌పై నిమ్మగడ్డ రమేష్ ఇవాళ స్పందించారు. తనపై ఆరోపణలకు ఆధారాలు చూపాలని ఆయన అన్నారు. ప్రస్తుతం నేను కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నాను, ప్రయాణాలు చేయడానికి వీలు లేదన్నారు. ఏపీ అసెంబ్లీ, సభ్యులపై తనకు పూర్తి గౌరవం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.