FbTelugu

ఎన్నికల పై ఎస్ఈసి కౌంటర్ దాఖలు

అమరావతి: ఏపీ హైకోర్టులో ఎస్‍ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. పరిషత్ ఎన్నికల అంశంపై అఫిడవిట్ సమర్పించింది.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొత్తం 45 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. నిబంధనల ప్రకారమే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తున్నాం. నిలిచిపోయిన ఎన్నికలను యథావిధిగా కొనసాగిస్తున్నాం. ఎన్నికలు సుజావుగా సాగేలా ఆదేశాలివ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరింది. ఎన్నికల నోటిఫికేషన్ పై బిజెపి, జనసేన తో మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు మధ్యాహ్నం విచారించనుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.